మహబూబ్‌నగర్‌కు చెందిన హరిణి (24 ) గచ్చిబౌలిలోని వసతిగృహంలో ఉంటూ మాదాపూర్‌లోని గోల్డెన్హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ సంస్థలో గత రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తోంది.
ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఉద్యోగం కోల్పోతాననే భయంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్యహత్య చేసుకున్న విషాద ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
పనిచేస్తున్న సంస్థతో ఒప్పందం డిసెంబర్‌తో గడువు ముగియనుంది. ఆ తరువాతమళ్లీ ఉద్యోగం లభిస్తుందో లేదోనని మనస్తాపానికి గురైంది. ఆ భయంతోనే వసతి గృహంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: భార్యతో గొడవపడ్డాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు