హైదరాబాద్ గుడి మల్కాపూర్‌లోని పలు కాలనీల్లో కరోనా నివారణకు కార్పొరేటర్ బంగారి ప్రకాష్.. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ - corona precautions in gudimalkapur
కరోనా నియంత్రణకు గుడి మల్కాపూర్‌లోని పలు కాలనీల్లో నేడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్, స్థానికులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ sodium hypochlorite solution was sprayed in various colonies in gudi malkapur hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8945920-704-8945920-1601110563048.jpg)
పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
క్రిష్ణ భవన్ రోడ్డు, జఫర్గడ్, తుల్జా భవానీ నగర్, జయ నగర్, ఎల్ఐసీ కాలనీ తదితర కాలనీల్లో ఈ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాములు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'యాంటీబాడీ పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తాం'