కోనసీమలో అలరిస్తున్న పొగమంచు అందాలు
కోనసీమలో అలరిస్తున్న పొగమంచు అందాలు - కోనసీమ అందాలు
వేసవి సమీపిస్తుండటంతో భానుడు.. తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు వేడికి అల్లాడుతుంటే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మాత్రం మంచు అందాలు మురిపిస్తున్నాయి. ఎతైన కొబ్బరి చెట్లను పొగమంచు కప్పేసి.. కనువిందు చేస్తోంది. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఈ మంచు సోయగాలు.. వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
![కోనసీమలో అలరిస్తున్న పొగమంచు అందాలు కోనసీమలో అలరిస్తున్న పొగమంచు అందాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10905226-526-10905226-1615102824077.jpg)
కోనసీమలో అలరిస్తున్న పొగమంచు అందాలు