విజయ దశమిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేశారు.
ఏపీ: శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం - దుర్గా పూజ 2020
విజయ దశమిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
![ఏపీ: శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం snapana tirumanjanam to padmavathi temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9309666-53-9309666-1603635549852.jpg)
ఏపీ: శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం
పద్మావతి అమ్మవారికి మంగళ హారతులు.. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.