నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పాము కలకలం రేపింది. ఎంజీబీఎస్‌లోని 61వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద ఉన్న పామును చూసి కొందరు ప్రయాణికులు పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ సొసైటీ సభ్యులు పామును పట్టుకుని జూ పార్కుకు తరలించారు.
ఎంజీబీఎస్‌లో పాము.. ప్రయాణికుల పరుగులు - SNAKE IN MAHATHMA GANDHI BUS STATION
నిత్యం రద్దీగా ఉండే ఎంజీబీఎస్‌లో పాము హల్చల్ చేసింది. ప్రయాణికులు బెంబెలెత్తిపోయి పరుగులు తీశారు.

ఎంజీబీఎస్‌లో పాము కలకలం