.
జేఎన్టీయూ ప్రాంగణంలో పాము కలకలం - పాము
హైదరాబాద్ జేఎన్టీయూ ప్రాంగణంలో సర్పం కలకలం సృష్టించింది. చెట్లపై అటు ఇటు తిరుగుతూ కాసేపు హల్చల్ చేసింది
జేఎన్టీయూ ప్రాంగణంలో పాము కలకలం
హైదరాబాద్ జేఎన్టీయూ ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఓ పాము కలకలం సృష్టించింది. నాగరాజును చూసిన సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తోటలోని చెట్లపై అటు ఇటు తిరుగుతూ సర్పం కాసేపు హల్చల్ చేసింది.
ఇవీ చూడండి: కేరళ: వరద బాధితుల కోసం 'నేను సైతం'