ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో రెండు సర్పాలు సయ్యాటలాడాయి. సుమారు గంట పాటు సయ్యాటలో మునిగితేలాయి. అటుగా వెళ్తున్న పలువురు ఆ సయ్యాటను ఆసక్తిగా తిలకించారు. ఆ దృశ్యాలను తమ తమ సెల్‌ఫోన్‌లలో బంధించుకున్నారు.
జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో పాముల సయ్యాట