తెలంగాణ

telangana

ETV Bharat / state

స్మార్ట్​ సైకిల్​  వచ్చేసిందోచ్​... తొక్కొచ్చు... మడతపెట్టొచ్చు - e- bicycle

సామాన్యుడికి అందుబాటులో ఉన్న సైకిల్​ ఇప్పుడు కొత్త సాంకేతికతతో ముందుకొచ్చింది. ఈ సైకిల్​ బ్యాటరీతో నడుస్తుంది. ఈ స్మార్ట్​ సైకిల్​ ధర దాదాపు 70 వేల రూపాయలు. ఐదు గంటల పాటు ఛార్జింగ్​ చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఛార్జింగ్​ అయిపోతే పెడల్స్​తో సాధారణ సైకిల్​ మాదిరిగానూ తొక్కవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు మడతపెట్టి తీసుకెళ్లొచ్చు. హైదరాబాద్​లో ఉండే ఆంటోని ఈ బ్యాటరీ సైకిల్​ను ఆన్​లైన్​లో తెప్పించుకుని వాడుతున్నారు. ఈ సైకిల్​ వల్ల కాలుష్యమూ ఉండదు.

smart bicycle
smart bicycle

By

Published : Dec 12, 2019, 9:57 AM IST

Updated : Dec 12, 2019, 10:43 AM IST

.

స్మార్ట్​ సైకిల్​ వచ్చేసిందోచ్​... తొక్కొచ్చు... మడతపెట్టొచ్చు
Last Updated : Dec 12, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details