తెలంగాణ

telangana

ETV Bharat / state

శిశువును గాయాలతో పడేసి వెళ్లిన ఆగంతుకులు - శిశువు

అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిన దృశ్యం వికారాబాద్​ జిల్లా బంట్వారంలో చోటుచేసుకుంది. స్థానికులు ఆ శిశువుని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

శిశువును గాయాలతో పడేసిన వెళ్లిన ఆగంతుకులు

By

Published : Aug 11, 2019, 2:46 PM IST

వికారాబాద్​ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో అప్పుడే పుట్టిన మగ బిడ్డని గుర్తుతెలియని వ్యక్తులు లైబ్రరీ వద్ద పడేసి వెళ్లిపోయారు. పసికందును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువును సమీప తాండూరు ఆసుపత్రికి తరలించారు. శిశువుకు మెడపైన కంటి భాగంలో గాయాలున్నాయని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నందున...నీలోఫర్​ ఆసుపత్రిలో తరలించాలని భావిస్తున్నారు.

శిశువును గాయాలతో పడేసిన వెళ్లిన ఆగంతుకులు

ABOUT THE AUTHOR

...view details