తెలంగాణ

telangana

ఘనంగా స్లేట్​ ద స్కూల్​ అబిడ్స్​ 19వ వార్షికోత్సవం

చిట్టిపొట్టి చిన్నారులు తమ బుల్లిబుల్లి అందెలతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు. పలు సినీ గీతాలకు నయమనోరంగా నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని లలిత కళతోరణంలో స్లేట్‌ ద స్కూల్‌ అబిడ్స్‌ 19 వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు.

By

Published : Jan 11, 2020, 5:09 AM IST

Published : Jan 11, 2020, 5:09 AM IST

Slate_Schoo
ఘనంగా స్లేట్​ ద స్కూల్​ అబిడ్స్​ 19వ వార్షికోత్సవం

హైదరాబాద్ స్లేట్ ద స్కూల్ అబిడ్స్​ 19వ వార్షికోత్సవం నాంపల్లి పబ్లిక్ గార్డెన్​ లలిత కళాతోరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అద్యంతం అలరించాయి. సంప్రదాయ, ప్రాశ్చత్య, ఆధునిక నృత్యాలతో చిన్నారులు అదరహో అనిపించారు. పిల్లల పెంపకం, వ్యక్తిత్వం, వారి భవిష్యత్తుని తీర్చిదిద్దే విధానం ప్రధాన ఇతివృతంగా ఈ వార్షికోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ పిల్లలు చేసిన నృత్యాలను వీక్షిస్తూ పెద్దలంతా చిన్నారులై కేరింతలు కొట్టారు.

ఘనంగా స్లేట్​ ద స్కూల్​ అబిడ్స్​ 19వ వార్షికోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details