కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నేడు మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరింది.
రాష్ట్రంలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు - latest news on Six more corona positive cases in the state
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొవిడ్-19 బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో నేడు 13 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత
Last Updated : Mar 30, 2020, 11:49 PM IST