తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ భూ కుంభకోణం: సిట్​ గడువు 3 నెలలు పెంపు

ఆంధ్రప్రదేశ్​లో జరిగిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ గడువు మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ భూకుంభకోణంపై గతంలో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. మొదటి 3 నెలలు ముగియడంతో మరో 3 నెలలు గడువు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. భూకుంభకోణంపై సిట్ ఇప్పటికే మధ్యంతర నివేదిక సమర్పించింది.

SIT TIME PERIOD EXTENDED FOR 3 MONTHS
SIT TIME PERIOD EXTENDED FOR 3 MONTHS

By

Published : Feb 12, 2020, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details