3 బృందాలుగా సిట్ - amazon
ఐటీ గ్రిడ్స్ డేటా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సమావేశమైంది. ఇంఛార్జీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సమావేశమైన సిట్ డేటా చౌర్యం కేసుపై విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశంలో సిట్‌ను 3 బృందాలుగా ఏర్పాటు చేసినట్లు ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఐటీ గ్రిడ్ కేసులో విచారణ ముమ్మరం
ఇవీ చదవండి: 'టీకాతో చనిపోలేదు'
Last Updated : Mar 7, 2019, 1:44 PM IST