లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు 2 నెలల తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు దక్కబోతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని శోభరాజ్... కుశలమేనా స్వామి అంటూ తన మధుర గానంతో స్వామివారికి కీర్తన ఆలపించారు. దాదాపుగా రెండు నెలలుగా స్వామివారిని దర్శించుకోలేక పోయామని... తన పాటలో ఆవేదన వ్యక్తం చేశారు.
కుశలమేనా స్వామి అంటూ... కీర్తన ఆలపించిన శోభరాజ్ - song on thirumala thirupathi
తిరుమల తిరుపతి శ్రీవారిపై ప్రముఖ గాయని శోభరాజ్... కుశలమేనా స్వామి అంటూ తన మధుర గానంతో స్వామివారికి కీర్తన ఆలపించారు. దాదాపుగా రెండు నెలలుగా స్వామివారిని దర్శించుకోలేక పోయామని... తన పాటలో ఆవేదన వ్యక్తం చేశారు.
కుశలమేనా స్వామి అంటూ... కీర్తన ఆలపించిన శోభరాజ్