మానవ మనగడకు ప్రశ్నార్థకంగా మారిన కరోనా వైరస్ భారతదేశం నుంచి వెళ్లేదాక ప్రజలందరూ.. జాగ్రత్తగా ఉండాలని కవులు, కళాకారులు పిలుపునిస్తున్నారు. తమ ఆట, పాటలతో ప్రజల్లో మనోధైర్యం నింపుతున్నారు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో తన గళంతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు యువ గాయకుడు సాయిచంద్. కరోనా మహామ్మారిని తరిమికొట్టేదాక తమ కలం, గళంతో పోరాడుతామంటున్నాడు.
సేవకులారా వందనం అంటూ.. కరోనాపై సాయిచంద్ పాట - కరోనాపై సింగర్ సాయిచంద్ గళం
కరోనాపై జరుగుతున్న యుద్ధంలో తన గళంతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు యువ గాయకుడు సాయిచంద్. ఈ మహామ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టేదాక తమ కలం, గళంతో పోరాడుతామని అంటున్నాడు.
'భారతదేశం నుంచి కరోనాను తరిమికొడదాం'