ఏపీలోని విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలు ఆన్ లైన్ ద్వారా జరిపించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. ఆన్ లైన్లో చెల్లింపులు చేసి.. పూజలు జరిపించుకోవచ్చని అధికారులు తెలిపారు. దేవస్థానం వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు.
ఏపీ: ఆన్లైన్లో సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలు - news on vishaka appannna
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో సింహాచలం సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలు ఆన్ లైన్ ద్వారా జరిపించుకోవచ్చని అధికారులు తెలిపారు. దేవస్థానం వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు.

ఏపీ: ఆన్లైన్లో సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలు