ఏపీ శ్రీశైలం దేవస్థానం పరిధిలో అన్యమతస్థుల దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. సిద్ధరామప్ప వాణిజ్య సముదాయంలో 13 దుకాణాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైలంలో అన్యమతస్థుల దుకాణాలు సీజ్ - శ్రీశైలంలో అన్యమతస్థుల దుకాణాలు సీజ్ న్యూస్
ఏపీ శ్రీశైలం దేవస్థానం పరిధిలో అన్యమతస్థులకు సంబంధించి 13 దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. గడువు ముగియటం వల్ల చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
శ్రీశైలం దేవస్థానం పరిధిలో అన్యమతస్థుల దుకాణాలు సీజ్
మూడేళ్ల గడువు ముగియటం వల్ల సీజ్ చేసినట్లు రెవన్యూ అధికారులు స్పష్టం చేశారు. 2017లో మూడేళ్ల కాలానికి దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:కర్నూలులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు