తెలంగాణ

telangana

ETV Bharat / state

నాణ్యతలేని ప్లాస్టిక్​పై సమరం - 50 mycrans

పర్యావరణ కాలుష్య కారకమైన 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్​ కవర్లు తయారుచేస్తున్న కంపెనీలపై, విక్రయిస్తున్న షాపులపైన జీహెచ్​ఎంసీ ఆకస్మిక దాడులు చేస్తోంది.

ప్లాస్టిక్​ సంచులు విక్రయిస్తున్న షాపులు సీజ్​

By

Published : Feb 8, 2019, 7:58 PM IST

బేగం బజార్​లో ప్లాస్టిక్​ సంచులు విక్రయిస్తున్న షాపులపై జీహెచ్​ఎంసీ దాడులు
హైదరాబాద్ బేగం బజార్​లో ప్లాస్టిక్ ​కవర్లు విక్రయిస్తోన్న పలు దుకాణాలపై జీహెచ్​ఎంసీ అధికారులు దాడులు చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న షాపుల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ అధికాలులతో కలిసి సోదాలు చేశారు. ఎక్కువ మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్న నాలుగు షాపులను సీజ్​చేసి, పలు దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇకపై అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details