తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి - hyderabad new collector

హైదరాబాద్​ జిల్లా కలెక్టరుగా శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు నూతన కలెక్టర్​ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Shweta Mahanthi taken the charge
కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి

By

Published : Feb 3, 2020, 9:16 PM IST

హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​గా బదిలీపై వచ్చిన శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. 2011 ఐఏఎస్ బ్యాచ్​కు చెందిన శ్వేతా మహంతి వనపర్తి కలెక్టర్​గా ఉంటూ బదిలీపై హైదరాబాద్​ పాలనాధికారిగా నియమితులయ్యారు. హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​గా ఉండి... బదిలీపై పరిశ్రమల శాఖ కమీషనర్​ వెళ్తున్న మాణిక్క రాజ్ కన్నన్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు నూతన పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి

ఇదీ చూడండి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తా: పెద్దపల్లి కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details