లాక్డౌన్ సడలింపులతో హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇన్నాళ్లుగా మూతపడిన వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. చరవాణిలకు పేరెన్నికగన్న అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.
జగదీశ్ మార్కెట్లో అమ్మకాలు షురూ..