'మహిళల భద్రత కోసమే షీ సేప్టీ నైట్వాక్' - she safety night walk under cyberabad police and government
భాగ్యనగరంలో మహిళలకు భద్రత ఉందని తెలియజెప్పేందుకు హైదరాబాద్లో 'షి సేఫ్ నైట్ వాక్' నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా... గడ్చిబౌలి స్డేడియం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

'మహిళల భద్రత కోసమే షీ సేప్టీ నైట్వాక్'
మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద 'షీ సేఫ్టీ నైట్ వాక్' కార్యక్రమం నిర్వహించారు. గచ్చిబౌలి నుంచి ఐఎస్బీ వరకు నడక చేపట్టారు. సీపీ సజ్జనార్, స్వాతిలక్రా, పుల్లెల గోపీచంద్ పీవీ సింధు, ఇషా రెబ్బా తదితరులు నైట్‌వాక్‌లో పాల్గొన్నారు. యువతులు, విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా నడిచారు.
'మహిళల భద్రత కోసమే షీ సేప్టీ నైట్వాక్'