తెలంగాణ

telangana

ETV Bharat / state

ఔటర్​ రింగ్​రోడ్డుపై ప్రమాదం... 9 మందికి గాయాలు - ORR Accident latest news

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకంది. కొత్వాల్‌గూడ వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొని టెంపో వాహనం బోల్తా కొట్టింది. డ్రైవర్‌తో పాటు 8 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. శబరిమల నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

shamshabad ORR Accident
shamshabad ORR Accident

By

Published : Dec 19, 2019, 11:10 AM IST

...

శంషాబాద్​ ఔటర్​ రింగ్​రోడ్డుపై ప్రమాదం...9 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details