నకిలీ వీసాలు ఎక్కడివి? - kuwait
శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలు ఫలిస్తున్నాయి. గత మూడురోజులుగా జరిపిన తనిఖీల్లో నకిలీ వీసాలతో వెళ్తున్న 31 మంది మహిళలను పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు.
శంషాబాద్లో నకిలీ వీసాలతో ప్రయాణిస్తున్న31మంది మహిళల అరెస్టు
ఇవీ చూడండి:నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్
Last Updated : Mar 13, 2019, 3:53 PM IST