ఏడాదిన్నర బాబును కిడ్నాప్ చేసిన ఆరుగురు నిందితులను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. బాబును క్షేమంగా తల్లిదండ్రులకుపోలీసులుఅప్పగించారు. బాబును సురక్షితంగా తమకు అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. డబ్బుకోసమే బాబును కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నాప్ కేసును ఛేదించిన శంషాబాద్ పోలీసులు - శంషాబాద్
శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6న ఏడాదిన్నర బాబు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
కిడ్నాప్ కేసును ఛేదించిన శంషాబాద్ పోలీసులు.