హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బాబా నగర్ ప్రాంతంలోనిషాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది.410 చెక్కులను బండ్లగూడ మండలం అధికారులు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పెండింగ్ లో ఉన్న చెక్కులు కూడా త్వరగా అందేలా చేస్తామని బండ్లగూడ తహసీల్దార్ ఫర్హీన్ షేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కార్పొరేటర్లు, ఎంఐఎం నేతలు పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్టలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ - latest news of shadi mubarak checks distribution in old city
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో షాదీముబారక్ లబ్ధిదారులకు అక్బరుద్దీన్ ఓవైసీ చెక్కులను పంపిణీ చేశారు. పెండింగ్లో ఉన్న చెక్కులను త్వరగా లబ్ధిదారులకు అందేలా చూస్తామని చాంద్రాయణగుట్ట తహసీల్దార్ ఫర్హీన్షేక్ తెలిపారు.

చాంద్రాయణగుట్టలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ