కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు, వలసకూలీలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వారికి ఆహార కొరత ఏర్పడడం వల్ల కొందరు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. టోలిచౌకిలో నివసించే సమీర్.. 23 రోజులుగా పేద ప్రజలకు కూరగాయలతో పాటు అన్నం పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
పేదలకు సమీర్ చేయూత.. పంపిణీ చేసిన షబ్బీర్ అలీ - టోలిచౌకిలో ఆహర పొట్లాలు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు, వలసకూలీలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వారికి సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు.
'మేమున్నామంటూ చేయూత'
TAGGED:
corona effect on poor people