తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదర్శ్‌నగర్‌లో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - హైదరాబాద్ తాజా వార్తలు

ఆదర్శ్‌నగర్‌లో షాదీ ముబారక్ చెక్కులను కార్పొరేటర్ హేమలత పంపిణీ చేశారు. పేదంటి బిడ్డల పెళ్లి కోసం సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయన ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని తెలిపారు.

shaadi mubarak cheques distribute by corporator hemalatha in hyderabad
ఆదర్శ్‌నగర్‌లో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

By

Published : Nov 9, 2020, 12:48 PM IST

హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 25మందికి షాదీ ముబారక్ చెక్కులను హిమాయత్ నగర్ కార్పొరేటర్ హేమలత యాదవ్ పంపిణీ చేశారు. ఆర్థిక స్తోమత లేని పేద బిడ్డల పెళ్లి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు.

అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలుపుతూ... అందరి మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మెగాస్టార్​ చిరంజీవికి కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details