తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీఎంబీ ఆధ్వర్యంలో కొత్త ఇంక్యుబేషన్ సెంటర్ - CCMB Incubation Center Hyderabad Habsiguda

ప్రాణాంతక వ్యాధులపై పోరుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ ఫర్ మాలిక్యూలర్ బయాలజీ-సీసీఎంబీ... కొత్త కేంద్రం ప్రారంభించింది. సాంకేతికత సాయంతో నూతన ఆవిష్కరణలకు ఈ సెంటర్ కేంద్రబిందువు కానుంది.

CCMB
CCMB

By

Published : Mar 9, 2020, 9:42 PM IST

మానవాళికి సవాళ్లు విసురుతోన్న ప్రాణాంతక వ్యాధులపై లోతైన అధ్యయనం అవసరమని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్ అన్నారు. హైదరాబాద్​ హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యూలార్ ఫర్ మాలిక్యూలర్ బయాలజీ-సీసీఎంబీ ఆధ్వర్యంలో ఆరోగ్యరంగంలో కొత్తగా ఏర్పాటైన ఇంక్యుబేషన్ సెంటర్​ను ఆయన ప్రారంభించారు.

ఈ కేంద్రం ప్రజారోగ్య విభాగంలో లోతైన అధ్యయనానికి ఉపయోగపడుతుందని జయేశ్​ అన్నారు. సాంకేతికతను వాడుకొని నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని తెలిపారు. ఆరోగ్య విభాగంలో పనిచేసే అంకుర సంస్థలకు ఈ కేంద్రం ద్వారా ఫండింగ్ సైతం సమకూరుస్తామని తెలిపారు.

సీసీఎంబీ ఆధ్వర్యంలో కొత్త ఇంక్యుబేషన్ సెంటర్

ఇదీ చూడండి :పట్టణ ప్రగతిలో.. పాడుబడ్డ భవనం నుంచి రైలుబడి

ABOUT THE AUTHOR

...view details