విశాఖ జిల్లాకు చెందిన బుల్లితెర నటి విశ్వశాంతి... హైదరాబాద్ఎ స్ఆర్ నగర్ పరిధిలోని ఇంజినీర్స్ కాలనీలో నివాసముంటుంది. నాలుగు రోజులుగా ఆమె బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బుల్లితెర నటి అనుమానాస్పద స్థితిలో మృతి - సీరియల్ యాక్టర్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో బుల్లితెర నటి విశ్వశాంతి అనుమనాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బుల్లితెర నటి అనుమానాస్పద స్థితిలో మృతి
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Apr 9, 2020, 2:39 PM IST