స్వాతి లక్రాకు మహిళా భద్రతా విభాగం ఘన వీడ్కోలు - టీఎస్‌ఎస్‌పీ అదనపు డీజీగా బాద్యతలు
Senior IPS Officer Swati Lakra Latest News Today: సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రాకు మహిళా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీగా 4 సంవత్సరాల పాటు ఆమె పనిచేశారు. ఇటీవల టీఎస్‌ఎస్‌పీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. త్వరలో టీఎస్‌ఎస్‌పీ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.
Senior IPS officer Swati Lakra latest news