జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్‌కు వైద్య శిబిరం, క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ పరిధిలోని వారందరికి కొత్తపేట సాయిగార్డెన్స్‌లో.... గన్ ఫౌండ్రి పరిధిలోని వారందరికి విక్టోరియా మైదానంలో ఏర్పాటు చేశారు. విజేతలకు రేపటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తారు. వికోర్టియా మైదానంలో జరిగిన క్రీడా పోటీల్లో ఎమ్మెల్యే రాజాసింగ్, గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమత....కొత్తపేట సాయిగార్డెన్స్‌లో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్‌కు క్రీడా పోటీలు - Hyderabad
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు సందర్భంగా సీనియర్ సిటిజన్స్‌కు వైద్య శిబిరం, క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.
senior citizens