సికింద్రాబాద్ సీటు తెరాసదే: తలసాని సాయికిరణ్
సికింద్రాబాద్ సీటు తెరాసదే: తలసాని సాయికిరణ్ - తలసాని సాయికిరణ్...తెరాస
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 16 స్థానాలు గెలిచి కెసిఆర్‌కు బహుమతిగా ఇస్తామని ఆయన తెలిపారు.
![సికింద్రాబాద్ సీటు తెరాసదే: తలసాని సాయికిరణ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2848505-1085-1af06707-1938-4e74-b299-6db6a749d950.jpg)
సికింద్రాబాద్ సీటు తెరాసదే: తలసాని సాయికిరణ్
ఇవీ చూడండి:9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్