రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే - సీరం సర్వే వార్తలు
రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే
17:10 August 26
రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే
జాతీయ పౌష్టికాహార సంస్థ రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే చేపట్టింది. జాతీయ పౌష్టికాహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సీరం సర్వే కొనసాగుతోంది.
20 గ్రామాల్లో 1,200 మంది నుంచి ఎన్‌ఐఎన్ నమూనాలు సేకరించనుంది. గతంలో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సర్వే చేశారు.
Last Updated : Aug 26, 2020, 5:57 PM IST