తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆవుకు శ్రీమంతం.. ముత్తయిదువులతో శుభకార్యం - ఆంధ్రప్రదేశ్​లో గోవుకు శ్రీమంతం

గోవుకు శ్రీమంతం చేశారు ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటకు చెందిన దంపతులు. చుట్టు పక్కల వారిని పిలిచి వేడుకలా కార్యక్రమం నిర్వహించారు.

seemantham
చిత్తూరు జిల్లాలో గోవుకు శ్రీమంతం

By

Published : Dec 30, 2020, 3:13 PM IST

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో కొంతమంది గోవును తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు. గోమాత లేనిదే ఏ ఇంట శుభకార్యం తలపెట్టరు.

గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకటరమణ, భారతి దంపతులు ఓ అడుగు ముందుకేసి గోవుకు శ్రీమంతం చేశారు. గ్రామానికి చెందిన ముత్తైదువులతో ఆవుకు పసుపు కుంకుమ పెట్టించారు. అనంతరం కర్పూర హారతులు పట్టి ఆవుకు పండ్లు, ప్రసాదాలు తినిపించారు.

ఇదీ చదవండి:కొత్త రూల్​- చిన్న పిల్లలకు కేక్, ఐస్​క్రీమ్​ బంద్!

ABOUT THE AUTHOR

...view details