సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహక అధికారి మనోహర్ ఆధ్వర్యంలో జరిగింది.
కార్తీక మాసం..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహక అధికారి మనోహర్ ఆధ్వర్యంలో జరిగింది.
కార్తీక మాసం..
కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గడిచిన 30 రోజుల హుండీ లెక్కించగా రూ. 8 లక్షల 55 వేల నగదు, బంగారం రూపంలో కానుకలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
ఇదీ చదవండి:అనిశా వలలో గిడ్డంగుల సంస్థ జనరల్ మేనేజర్