Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో ఎప్పుడేం జరిగిందంటే? - Agnipath Protest in Secunderabad railway station
శుక్రవారం 'అగ్నిపథ్'పై ఆందోళనలు రణరంగాన్ని తలపించాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో చేసిన ఆందోళనలు... తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రైల్వేస్టేషన్లో బీభత్సం సృష్టించిన నిరసనకారులు.. ఎప్పుడు ఏం చేశారంటే....
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో ఎప్పుడేం జరిగిందంటే?