Secunderabad Accused Release: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 13మంది నిందితులు బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆవుల సుబ్బారావుతోపాటు మరో 28మంది విడుదలయ్యారు. అభ్యర్థులు విడుదలవుతున్నందున వారి వారి కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున జైలువద్దకు చేరుకున్నారు. జూన్ 17న అగ్నిపత్‌కు వ్యతిరేకంగా ఆర్మీ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అందోళన చేపట్టి విధ్వంసానికి పాల్పడ్డారు.
Secunderabad case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మరో 13 మంది విడుదల - 13మంది నిందితులు
Secunderabad Accused Release: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 13మంది నిందితులు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వీరందరికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆవుల సుబ్బారావుతోపాటు మరో 28మంది విడుదలయ్యారు. అభ్యర్థులు విడుదలవుతున్నందున వారి వారి కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున జైలువద్దకు చేరుకున్నారు.
Secunderabad Accused Release