స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకు ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ - లోకల్ ఎలక్షన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకు ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఎస్‌ఈసీ
ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించింది. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి:మరో సాహస క్రీడకు వేదికగా భువనగిరి ఖిల్లా..
Last Updated : Jan 21, 2021, 12:11 PM IST