అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జియాగూడ సబ్జీ మండిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో 'సీ ఫుడ్ ఫెస్టివల్' ఏర్పాటు చేశారు. మూడు రోజులు జరిగే కార్యక్రమంలో స్థానిక గంగపుత్ర మహిళలు 40 రకాల చేపల వంటకాలు ప్రదర్శించనున్నారు.
జియాగూడ సబ్జీ మండిలో 'సీ ఫుడ్ ఫెస్టివల్' - Hyderabad latest news
జియాగూడ సబ్జీ మండిలో గంగపుత్రులు 'సీ ఫుడ్ ఫెస్టివల్' ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.

జియాగూడ సబ్జీ మండిలో 'సీ ఫుడ్ ఫెస్టివల్'
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జియాగూడ సబ్జీ మండిలో 'సీ ఫుడ్ ఫెస్టివల్'
ఇదీ చూడండి:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష
Last Updated : Feb 27, 2021, 12:07 AM IST