తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూ ఇంటర్నేషనల్ స్కూల్​లో సైన్స్​ ఫేర్​ - ఇందూ ఇంటర్నేషనల్ స్కూల్​లో సైన్స్​ ఫేర్​

హైదరాబాద్ బండ్లగూడలోని ఇందూ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్​ ఫేర్​ నిర్వహించారు. 850 మంది విద్యార్థులు 450 ప్రయోగాలను ప్రదర్శించారు.

science fair in Hyderabad
ఇందూ ఇంటర్నేషనల్ స్కూల్​లో సైన్స్​ ఫేర్​

By

Published : Dec 21, 2019, 10:27 PM IST

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఫేర్ ఎంతో దోహదపడతంది. హైదరాబాద్ బండ్లగూడలోని ఇందూ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్​ ఫేర్​ నిర్వహించింది. 850 మంది విద్యార్థులు 450 ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటారు.

నూతన ఆవిష్కరణలను చేసేందుకు

చేతి వృత్తులు, సోలార్ పవర్ ప్లాంట్, కరెన్సీ తయారీ, వివిధ పార్టీల గుర్తులతో ఈవీఎం నమూనా, రాజ్యసభ, లోక్ సభ, భువనగిరి పోర్ట్, సింగరేణి మొదలైన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి, వివరించారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలను చేసేందుకు వీలుంటుందని పాఠశాల ప్రిన్సిపల్​ అన్నారు.

ఇందూ ఇంటర్నేషనల్ స్కూల్​లో సైన్స్​ ఫేర్​

ఇవీ చూడండి:రామోజీ ఫిల్మ్​సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details