తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​ కోసం వెళ్లిన నిందితుల దృశ్యాలు - శంషాబాద్‌కు చెందిన యువ వైద్యురాల్ని నిందితులు పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారు.

శంషాబాద్​ ఘటనలో యువతిని దహనం చేయడానికి పెట్రోల్​ కోసం వెళ్లిన నిందితుల దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

scenes-of-accused-going-for-patrol-at-shamshabad
పెట్రోల్​ కోసం వెళ్లిన నిందితుల దృశ్యాలు

By

Published : Dec 1, 2019, 1:14 PM IST

Updated : Dec 1, 2019, 7:55 PM IST

శంషాబాద్‌కు చెందిన యువ వైద్యురాల్ని నిందితులు పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారు. డీజిల్‌ను లారీ నుంచి తీసుకున్న నిందితులు... పెట్రోల్‌ కోసం బంక్​కు యువతి ద్విచక్రవాహనంపై శివ, నవీన్ వెళ్లారు.

షాద్‌నగర్ వెళ్లే మార్గంలో ఓ పెట్రోల్ బంక్‌లోకి.. బాటిల్‌ను శివ తీసుకెళ్లాడు. బైక్ ఆగిపోయిందని, పెట్రోల్ పోయాలని సిబ్బందిని కోరాడు. బంక్‌ సిబ్బందికి అనుమానం రావడంతో... నిరాకరించారు. మరో బంక్‌కు వెళ్లి పెట్రోల్ పోయించుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

పెట్రోల్​ కోసం వెళ్లిన నిందితుల దృశ్యాలు

ఇదీ చూడండి : అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన... మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

Last Updated : Dec 1, 2019, 7:55 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details