హైదరాబాద్ మాదాపూర్లో ఎస్బీఐ గ్రూప్ ఆధ్వర్యంలో డెస్టీనేషన్ హోం షాపి శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ సంస్థ డీఎమ్డీ స్వామినాథన్ హాజరయ్యారు. ఐటి కారిడార్లో ఐటి ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ... గృహ రుణాలు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సొంత ఇంటికోసం ప్రయత్నించే వినియోగదారులకో కోసం ఈ శాఖ ఎంతగానో దోహదపడుతోందని క్రేడాయ్ అధ్యక్షులు రామ్మెహన్ రెడ్డి వెల్లడించారు.
సొంతింటి కల కోసం 'డెస్టీనేషన్ హోం షాపి' - sbi
సొంతింటి కల నెరవేర్చడానికి ఎస్బీఐ బ్యాంక్ కృషి చేసి... ప్రజలకు, గృహ నిర్మాణదారులకు వారదీలాగా పనిచేసే దిశగా డెస్టినేషన్ హోం షాపి పేరుతో శాఖను ప్రారంభించారు.
డెస్టీనేషన్ హోం షాపి