తెలంగాణ

telangana

ETV Bharat / state

బాస్కెట్ బాల్ టోర్నిలో ఎస్​బీఐ రెండో స్థానం - ఎస్​బీఐ బాస్కెట్ బాల్ టోర్నమెంట్

అఖిల భారత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇంటర్ సర్కిల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ క్రీడల్లో హైదరాబాద్ బృందం రెండో స్థానంలో నిలిచింది.

SBI finished second in the basketball tournament
బాస్కెట్ బాల్ టోర్నిలో ఎస్​బీఐ రెండో స్థానం

By

Published : Feb 12, 2021, 12:13 AM IST

కోట్ల విజయబాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతోన్న అఖిల భారత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇంటర్ సర్కిల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ముగిసింది. టోర్నమెంట్ అనంతరం ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించారు.

దేశంలోని 13 సర్కిళ్ల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్​లో పాల్గొన్నారు. సుబ్బయ్య చౌదరీ, చెన్నారెడ్డి లాంటి ప్రముఖ క్రీడాకారులు హాజరయ్యారు. చండీఘడ్ బృందం గెలుపొందగా, హైదరాబాద్ బృందం రెండో స్థానం, బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి.

ఇదీ చూడండి:బల్దియా పీఠమెక్కిన మహిళామణులు

ABOUT THE AUTHOR

...view details