హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన వాక్ టు సేవ్ అవర్ జియో హెరిటేజ్ అవగాహన సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రోజురోజుకు అంతరించి పోతున్న ప్రకృతి సంపదను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవాల్సి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి ఆరోపించారు. లేకుంటే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని మంత్రి హెచ్చరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ప్రకృతిని కాపాడుకుందాం: కిషన్ రెడ్డి - kishan reddy
ది సొసైటీ ఆఫ్ ఎర్త్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో నిర్వహించిన వాక్ టు సేవ్ అవర్ జియో హెరిటేజ్ అవగాహన పరుగును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ప్రకృతిని కాపాడుకుందాం: కిషన్ రెడ్డి