ఆడబిడ్డలను ఆదుకునేందుకు సత్యం స్వామి ధార్మిక ట్రస్టు ముందుకు వచ్చింది. ఆడపిల్లలు ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న కుటుంబానికి ఎటువంటి సహాయానికైనా మేమున్నామంటూ ధైర్యాన్ని నింపింది.
అంబర్‌పేటలో నిత్యావసర సరకుల పంపిణీ - సత్యం స్వామి ధార్మిక ట్రస్టు వారు లిత్యవసర సరుకులు పంపిణీ
ఇద్దరి కంటే ఎక్కువ ఆడపిల్లలు ఉన్న వారి కటుంబాలను ఆదుకునేందుకు సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ ముందుకు వచ్చింది.అంబరుపేటలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
అంబరుపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ
హైదరాబాద్‌లో అంబర్‌పేటలోని నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ సమత, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రెడ్డి పాల్గొన్నారు.