తెలంగాణ

telangana

ETV Bharat / state

సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి భారీగా కరోనా అనుమానితులు - sarojini devi eye hospital corona testing center updates

హైదరాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా నిర్ధరణ పరీక్షా కేంద్రానికి తాకిడి పెరిగింది. ఆసుపత్రిలో 200 మందికి పరీక్ష చేసే సమర్థం ఉంది. అంతకుమించి రావడంతో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు.

CORONA
CORONA

By

Published : Jul 7, 2020, 6:50 PM IST

హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో వైరస్ నిర్ధరణ కేంద్రాలకు తాకిడి పెరిగింది. మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ సెంటర్‌లో రోజుకి 200 మందికి పరీక్ష చేసే సామర్థ్యం ఉంది.

అంతకుమించి ప్రజలు రావడంతో వైద్యులతోపాటు వైరస్ అనుమానితులు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి నిర్ధరణ పరీక్ష కోసం జనాలు బారులు తీరుతున్నారు.

ఇదీ చదవండి :ఓఆర్​ఆర్​పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details