తెలంగాణ

telangana

ETV Bharat / state

సరికొత్త డిజైన్లతో మోడల్స్ - rampwalk

సరికొత్త డిజైన్ దుస్తులు ధరించి మోడల్స్ అదరహో అనిపించారు.

సరికొత్త డిజైన్‌ వస్త్రాలు

By

Published : Feb 14, 2019, 6:12 AM IST

Updated : Feb 14, 2019, 7:27 AM IST

వినియోగదారులను ఆకర్షించేందుకు పలు వ్యాపార సంస్థలు నూతన డిజైన్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణం నిర్వాహకులు సరికొత్త డిజైన్‌ వస్త్రాలను విడుదల చేశారు. నగరంలోని మోడల్స్‌తో ప్రత్యేక ఫ్యాషన్‌ షోను నిర్వహించింది. మోడల్స్‌ సంప్రదాయ చీరకట్టుతో పాటు మోడ్రన్‌ దుస్తులను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అలరించారు.

సరికొత్త డిజైన్‌ వస్త్రాలు
Last Updated : Feb 14, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details