ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరం సమీపంలోని తుంగభద్ర నదిలో పీకల్లోతు నీటిలో ఎడ్లబండ్లతో ఇసుక తరలింపు సాగుతోంది. చిన్నారులు సైతం నది నీటిలో దిగి బండ్లను అదుపు చేస్తూ పెద్దలకు సాయం చేస్తున్నారు.
భద్రత మరిచి.. తుంగభద్రలోకి! - Kurnool District news
ఏపీలోని తుంగభద్ర నదిలో ఇసుక రవాణా సాగుతోంది. పీకల్లోతు నీటిలో సైతం ఎడ్లబండ్లతో ఇసుకను తరలిస్తున్నారు. వీరికి చిన్నారులు సాయం చేస్తున్నారు. ఏ మాత్రం పట్టుతప్పినా వారు నదిలో గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
![భద్రత మరిచి.. తుంగభద్రలోకి! sand-transport-in-the-tungabhadra-river-at-kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12042200-206-12042200-1623028149046.jpg)
భద్రత మరిచి.. తుంగభద్రలోకి!
ఏమాత్రం పట్టుతప్పినా వారు నదిలో గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నానికి పనులు ముగించాల్సి ఉన్నా.. వీరు మధ్యాహ్నం నుంచే ఇసుక తోడే పని ప్రారంభిస్తున్నారు.
ఇదీ చదవండి:Covid: 4 కేసుల్లో ఒకటి గ్రామీణ భారతంలోనే!