ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర ఆలయం వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ మహిళా దినోత్సవం సందర్భంగా రూపొందించిన సైకత శిల్పం పలువురుని ఆకట్టుకుంటోంది.
మహిళా దినోత్సవం స్పెషల్.. సైకత శిల్పంతో శుభాకాంక్షలు - srikakulam district latest news
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా సైకత శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. మహిళలకు సమాజంలో పూర్తిస్థాయి రక్షణ కల్పించాలనే సందేశం అందిస్తోంది.
మహిళా దినోత్సవం స్పెషల్.. సైకత శిల్పంతో శుభాకాంక్షలు
మహిళలకు సమాజంలో పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపాలని సైకత శిల్పం ద్వారా సందేశం తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.