తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళలపై ఇంకా వివక్ష తగ్గట్లేదని.. సాండ్ ఆర్ట్​ వీడియో! - తెలంగాణ వార్తలు

సమాజం ఎంతా అభివృద్ధి చెందుతున్నా.. మహిళలపై ఇంకా వివక్ష తగ్గట్లేదని ఓ కళాకారుడు సాండ్ ఆర్ట్​ ద్వారా మహిళల బాధ తెలియజేశారు. 'మహిళాభివృద్దికి చేయూత అందిద్దామని పిలుపునిచ్చారు.

sand-art-video-occasion-of-womens-day-at-guntur in andhra pradesh
మహిళలపై ఇంకా వివక్ష తగ్గట్లేదని.. సాండ్ ఆర్ట్​ వీడియో!

By

Published : Mar 8, 2021, 2:34 PM IST

మహిళలపై ఇంకా వివక్ష తగ్గట్లేదని.. సాండ్ ఆర్ట్​ వీడియో!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాకు చెందిన కళాకారుడు శ్రీనివాస్ తన కళద్వారా మహిళా లోకానికి అభినందనలు తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్న తరుణంలో... ఇంకా కొన్నిచోట్ల వివక్ష, గృహ హింస వంటి పరిస్థితులు ఉండటం సరికాదని సాండ్ ఆర్ట్ వీడియో రూపొందించారు. 'మహిళాభివృద్దికి చేయూత అందిద్దామని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ అతివ మనోభావాలు!

ABOUT THE AUTHOR

...view details